పింపుల్స్ ఎలా వస్తాయి?
చర్మంలో ఆయిల్ (sebum) ఎక్కువగా తయారవుతుంది.
డెడ్ స్కిన్ సెల్స్ పోర్స్‌ను మూసేస్తాయి.
బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ కలుగుతుంది.
ఎక్కువగా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల పెరుగుతుంది.
హార్మోన్ మార్పులు (పుబర్టీ, స్ట్రెస్) కారణం.
పింపుల్స్ తగ్గించే బెస్ట్ సొల్యూషన్స్
రోజుకు 2 సార్లు ఫేస్ వాష్ చేయండి
ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ వాడండి
అలొవెరా జెల్ నేచురల్‌గా వాడండి
స్ట్రెస్ తగ్గించుకోండి (యోగ / మెడిటేషన్)
ముఖాన్ని చేతులతో తాకడం తగ్గించండి
రాత్రి మేకప్ తీసేయండి
ఫ్రూట్స్ & వెజిటబ
ుల్స్ ఎక్కువగా తినండి