బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయాలంటే వాటికి కొన్ని పోషకాలు అందాలి..
అప్పుడే బ్రెయిన్ చురుగ్గా మారి మనల్ని చురుగ్గా ఆలోచించేలా చేస్తుంది..
అలా బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలంటే మన ఇంట్లోని కొన్ని మూలికలు వాడాలి..
మన డైట్‌లో సుగంధ ద్రవ్యాలు యాడ్ చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
పసుపుని ఎన్నో రోజులుగా ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలకి పరిష్కారంగా వాడుతున్నారు..
పసుపులో కర్కుమిన్ ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలని కలిగి ఉంటుంది..
మనం డైట్‌లో పసుపును యాడ్ చేయడం వల్ల బ్రెయిన్ హెల్త్ మెరుగవుతుంది.
అల్జీమర్స్ లాంటి సమస్యలు దూరమవుతాయి: నిపుణులు
పసుపును మనం ప్రతి వంటలోనూ వాడడం వల్ల చాలా లాభాలున్నాయి..