మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది.

 24 గంటల్లో 8 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు కిడ్నీలు ఎఫెక్ట్‌ అవుతాయి.

 రాత్రి 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా గాల్‌బ్లాడర్ దెబ్బతింటుంది. 

పాడయిపోయిన ఆహారం తింటే చిన్న ప్రేగులు గాయపడతాయి. 

కారం ఎక్కువగా ఉన్న ఆహారం తింటే పెద్ద ప్రేగుల్లో సమస్యలు వస్తాయి. 

పొగ పీల్చుకుంటే, సిగరెట్లు కాలిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. 

జంక్‌ఫుడ్‌, ఫాస్ట్ ఫుడ్ తింటే లివర్ గాయపడుతుంది.

ఎక్కువగా ఉప్పు, కొలెస్ట్రాల్‌ గల భోజనం తింటే గుండెకు చాలా హానికరం. 

తీపి పదార్థాలు ఎక్కువగా తింటే ప్యాంక్రియాస్ గాయపడుతుంది. 

చీకటిలో మొబైల్ ఫోన్,  కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్లు దెబ్బతింటాయి