స్టాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీలు తినాలి
కిడ్నీల ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మంచిది
చేపలు తింటే చాలా మంచిది
గుడ్డులోని తెల్లసొన తినాలి
నిమ్మకాయలు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి
దానిమ్మ పండు బాగా పని చేస్తోంది
బొప్పాయితో కిడ్నీ ఆరోగ్యం బాగుంటుంది
పుచ్చకాయ, యాపిల్స్‌తో మెరుగుపడుతుంది