డెంగీ ఒక వైరల్ వ్యాధి. సోకిన ఆడదోమ కుట్టడం వల్ల ఇది వస్తుంది.
డెంగీ జ్వరం వల్ల ప్లేట్ లేట్స్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఎముకమజ్జ పనితీరు బలహీనపడుతుంది.
డెంగీతో పోరాడటానికి అత్యంత కీలకమైన విషయాల్లో పోషకాహారం తినడం ఒకటి.
బొప్పాయి ఆకు రసంలో ప్లేట్ లేట్స్ రక్తకణాల ఉత్పత్తిని పెంచే టానిన్లు, ఆల్కలాయిడ్స్ ఉంటాయి.
గిలోయ్ జ్యూస్ తీసుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్‌ను పెంచడానికి ఉపయోగపడుతుంది.
దానిమ్మపండు రక్తకణాలను పెంచుతుంది.
కీవీ పండు డెంగీ రోగులకు మరింత శక్తిని కలిగిస్తుంది.
బాదం పాలు, సోయామిల్క్ వంటి వాటిలో విటమిన్ బీ12 ఉంటుంది. ఇది ప్లేట్ లెట్స్ వంటి ఉత్పత్తికి సహాయపడుతుంది.