ఇక్కడ గదిలో చలిపెరుగుతుంది. కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నానావా? ఆ బుతువులు కూడా నీలాగే వచ్చి నాతో ఉండకుండా వెళ్లిపోతున్నాయి.
కురుక్షేత్రంలో రావణ సంహారం
యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం
అప్పట్లో సీతకోసం రాముడు వచ్చాడు కానీ ఇప్పుడు రాముడి కోసం సీతనే వచ్చింది.
నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ ని మంచుకి వదిలేసి వస్తారా?
నువ్వు అలా వెళ్లిపోతుంటే ఇంత వర్షంలో కూడా నా ఊపిరి ఆవిరి అయిపోతుంది.
అజ్ఞానం, అమాయకత్వం కలగలిపిన జాతిరత్నం మీరు
అడుగు దూరంలో ఆపద ఉంటే భయమేయకుండా ఉంటుందా?
సారీ చెప్పే ధైర్యం లేని వాళ్లకి తప్పు చేసే అర్హత లేదు. నీ తప్పెంటో తెలుసుకొని నువ్వు సారీ చెప్పాలి
నీదేశాన్ని నువ్వు ప్రేమించడం తప్పు కాదు.. కానీ పక్క దేశాన్ని ద్వేషించడం తప్పే..
వాడు నిజంగా తప్పు చేసాడో లేదో తెలీదు కానీ.. బరువు మాత్రం సీత మోసింది.
నేను అనాదని కాదు, నాకేమైనా అయితే ఏడ్చేవాళ్లు ఒకరున్నారు.
కనిపిస్తోంది. ఈ కన్నీళ్లతో ఈ ఉత్తరం తడవడం కనిపిస్తోంది..తుడిచేసుకో
నెలకి ఆరు వందలు సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసి వచ్చిన మహారాణి ఈ జన్మకు ఇక సెలవు. ప్రిన్సెస్ నూర్ జహాన్