గత కొన్నేళ్లుగా సీఎన్జీ పవర్ ట్రెయిన్లు బాగా ప్రాచుర్యం పొందాయి.
హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ: సీఎన్టీ మాత్రమే కాంకుండా.. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో లభిస్తుంది.
రెండు వేరియంట్లు మార్కెట్లో ఉన్నాయి. అవి ఎస్ వేరియంట్, ఎస్ఎక్స్ వేరియంట్.
మారుతీ సుజుకీ బ్రెజ్జా సీఎన్ జీ: ఇది సీఎన్జీతో నడిచే 1.5-లీటర్ ఇంజిన్ తో లభిస్తుంది.
మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్జీ మూడు వేరియంట్లలో లభిస్తోంది.
టాటా పంచ్ సీఎన్ జీ: పంచ్ సీఎన్జీ ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ వేరియంట్లలో లభిస్తుంది.
అడ్వెంచర్, అకంప్లిష్డ్ వేరియంట్లలో రిథమ్, డాజిల్ ప్యాక్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్జీ: ఇది సీఎన్జీ పవర్ట్రెయిన్తో లభిస్తుంది.
ఇది డెల్టా, జీటా అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
టాటా టిగోర్ సీఎన్జీ: ఇందులో సీఎన్జీ పవర్ ట్రెయిన్ తో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సౌలభ్యం ఉన్న వేరియంట్ అందుబాటులో ఉంది.
దీని ఎక్స్-షోరూమ్ ధర రూ .8.85 లక్షల నుండి ప్రారంభమవుతుంది.