శృంగారం ఒక ఆరోగ్య సంజీవిని పనిచేస్తుంది.

మీ ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంటుంది, జలుబు మీ దరిచేరదు.

బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.

హార్ట్ ఎటాక్ రిస్క్‌ని గణనీయంగా తగ్గిస్తుంది.

సహజమైన పెయిన్ రిలీవర్ లా పని చేస్తుంది.

 ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గించగలదు.

మంచి నిద్రకి దోహదం చేస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది. క్యాలరీలు కూడా కరిగిస్తుంది.

కార్డియో వాస్క్యులర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.

బ్రెయిన్ పవర్ కి మంచి బూస్ట్ లభిస్తుంది.