పసుపు అరటిపండ్లలాగే.. ఎర్రటి అరటిపండ్లు కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

వీటిలో ముఖ్యంగా పొటాషియం, విటమిన్ సి, విటమిన్ B6 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

తగినంత మొత్తంలో ఫైబర్ ఉంటుంది. 100 గ్రాముల ఎర్రటి అరటి పండులో

 కేలరీలు -90 కేలరీలు

కార్బోహైడ్రేట్లు - 21 గ్రా

ప్రోటీన్: 1.3 గ్రాములు

కొవ్వు: 0.3 గ్రాములు

ఫైబర్: 3 గ్రాములు

కాల్షియం - 5 mg

ఐరన్ - 0.26 mg

ప్రోటీన్ - 1.3 గ్రా

పొటాషియం - 358 mg