కివీ లో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి.
కివీ కంటి యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
కివీ ఫ్రూట్ ఆస్థమా ను నయం చేయటంలో సహాయపడుతుంది
కివీ ఫ్రూట్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
కివీ ఫ్రూట్ మన శరీరం యొక్క ఇమ్యూన్ సిస్టం ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది
కివి ఫ్రూట్ మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ ను నియత్రించటంలో సహాయపడుతుంది
కివి ఫ్రూట్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా కాపాడటంలో సహాయపడుతుంది
కివీ ఫ్రూట్ చర్మం యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
కివీ క్యాన్సర్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
కివీ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది