శరీర బరువుని సమంగా ఉంచుతుంది

ఉత్సాహంగా ఉండగలుగుతారు.

మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

మానసిక స్థితిని బలపరుస్తుంది

శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.

బి.పి (బ్లడ్ ప్రషర్) నియంత్రణలో ఉంటుంది

కొన్ని క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.

షుగర్ (మధుమేహం) అదుపులో ఉంటుంది.

ఎముకలను గట్టిగా ధృడంగా చేస్తుంది.

గుండెపోటు సమస్య రాకుండా కాపాడుతుంది.

శరీర కండరాలను సమతులంగా చేస్తుంది.

ఆరోగ్యంగా ఉంటారు.  ఆరోగ్యమే మహాభాగ్యము.  ఆరోగ్యాన్ని మించి ఆస్థి లేదు