బట్టలతో నిద్రపోవడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది

రాత్రిళ్లు బట్టలు తీసేసి పడుకోవడం వల్ల శరీరానికి ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది

శ్వాసను తీసుకోవడం సులువు అవుతుంది.. ఎన్నో రోగాలు దూరం అవుతాయి.

నగ్నంగా భాగస్వామితో పడుకోవడం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది.

ఆక్సిటోసిన్ హార్మోన్ అధిక రక్తపోటును తగ్గిస్తుంది..  గుండెను రక్షిస్తుంది.

తక్కువ ఉష్ణోగ్రతలో నిద్రపోవడం వల్ల శరీరం నుంచి బ్రౌన్ ఫ్యాట్ రిలీజ్ అయి.. రక్తంలోని అదనపు చక్కెర తొలగిపోతుంది