హిందూమతం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, డబ్బే డబ్బు వస్తుంది.
పూజ గదిలో దీపాన్ని పడమర దిశలో ఉంచాలి. దీపం ముఖం ఎల్లప్పుడూ పడమర వైపు ఉండాలి.
పూజ గదిలో ఎప్పుడూ పగిలిన దీపాంతను ఉపయోగించకూడదు. లక్ష్మిదేవి ఆగ్రహిస్తుంది.
మీ కోరికలను నెరవేర్చుకోవడానికి పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించండి.
దేవునికి దీపం చూపించేటప్పుడు కుడి చేతినే ఉపయోగించాలి.
దేవుని దీపం వత్తి ఎల్లప్పుడూ పత్తితో ఉండాలి.