నిమ్మరసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది

నిమ్మకాయ కాలేయం, కిడ్నీలకు డిటాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

మూత్రపిండాలు, కాలేయాన్ని సురక్షితంగా ఉంచుతుంది.

నిమ్మకాయ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

ఆస్కార్బిక్ యాసిడ్ , విటమిన్ సి కొవ్వును కరిగిస్తాయి.

నిమ్మ కాయ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. 

ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియను  వేగవంతం చేస్తుంది.