జామపండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు.

విటమిన్‌-ఎ, విటమిన్‌-బి, విటమిన్‌-సి, ఫాస్పరస్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి.

శరీరంలోని రక్త పరిమాణాలను తగ్గించి మధుమేహాన్ని తగ్గిస్తుంది.

జామకాయలో ఫైబర్ తగినంత పరిమాణంలో ఉంటుంది.

శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది.

జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.

జామ ఆకుల టీ తాగడం వల్ల ఇన్సులిన్ అదుపులో ఉంటుంది.