రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పొటాషియం, ఐరన్, ఫోలేట్ కాల్షియం, మెగ్నిషియం ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
ఆంథోసైనిన్, ఫైటో కెమికల్స్ మెదడు చురుకుగా పనిచేసేందుకు ఉపయోగపడుతాయి.
జట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.
విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా బాదంపప్పులో విటమిన్-E చర్మం, జట్టు ఆరోగ్యానికి అవసరం
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగవుతుంది.
రక్త హీనతకు చెక్. డ్రూఫ్రూట్స్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఎనీమియా వ్యాధులు దరిచేరవు.
బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
డ్రైఫ్రూట్స్‌లో పోషకాలు అధికం. ఫైబర్‌తో పాటు అవసరమైన కొవ్వులు ఉంటాయి.
సాధారణ పండ్లతో పోలిస్తే, డ్రై ఫ్రూట్స్ నిల్వ చేయడం సులభం మరియు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.