గర్భిణులకు చికెన్ మంచి మేలు చేస్తుంది. ఇది టేస్టీగానే కాదు.. పోషక విలువలు కూడా పుష్కలం

చికెన్ శిశువు పెరుగుదల, అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది

చికెన్ లోని ప్రోటీన్ శిశువు కణాలు, కణజాలాలు ఏర్పడటానికి  సహాయపడుతుంది

చికెన్ లో పుష్కలంగా హిమోగ్లోబిన్ ఉంటుంది.. శరీరంలోని కణాలకు ఆక్సిజన్ ను తీసుకెళ్తుంది

గర్భిణులు చికెన్ ను తింటే రక్తహీనతను నివారించడానికి ఇనుము ఎంతగానో సహాయపడుతుంది

చికెన్ లో విటమిన్ బి 12, విటమిన్ ఎ, జింక్ తో సహా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి..

విటమిన్లు, ఖనిజాలు శిశువు అవయవాలు, కంటి చూపు, రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధికి అవసరం

గర్భిణీ స్త్రీలు తక్కువ ఉడికించిన లేదా ముడి చికెన్ తినడం మంచిది కాదు  గర్భిణీ స్త్రీలు సేంద్రీయ లేదా ఫ్రీ-రేంజ్ చికెన్ ను ఎంచుకోవడం మంచిది

చికెన్ తినడం వల్ల కూడా పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యంగా పుడుతుంది