చర్మం యవ్వనంగా ఉంటుంది
మానసిక స్థితి మెరుగుపడుతుంది
లైంగిక చర్య మెరుగుపడుతుంది
బరువు తగ్గేందుకు కూడా సాయపడుతుంది
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ బాగా పని చేస్తుంది
పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గుతుంది
గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది
రాత్రిళ్లు హాయిగా నిద్రపోవడానికి సాయపడుతుంది