యాలకులు'క్వీన్ ఆఫ్ స్పైసెస్'గా కీర్తించబడుతుంది.
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతున్న ఇలాచీలు..
యాలకులు జీర్ణక్రియను స్టిమ్యులేట్ చేస్తాయి..
ఇలాచిలో నేచురల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్
ఇవి సహజమైన డిటాక్సీఫైర్ గా పని చేస్తాయి..
ఆహారంలో ఇలాచీని చేర్చుకోవడం వల్ల మెటబాలిజం వృద్ధి
పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఇలాచి..
హై బీపీ తగ్గించి.. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది..
తరుచుగా యాలకులు తీసుకున్నట్లయితే స్కిన్ హెల్తీగా ఉంటుంది: నిపుణులు