పాదాలను నానబెట్టడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు
గోరు వెచ్చని నీరు కండరాల ఉద్రిక్తతను తగ్గించడానికి, విశ్రాంతినివ్వడానికి, మీ మానసిక స్థితి మెరుగుపరుస్తుంది
పాదాలను నానబెట్టడం వల్ల మీ పాదాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
వాటర్ వాపును తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది
పాదాలను నానబెట్టే వాటర్ లో అల్లం, పసుపు, చామంతి వంటి పదార్థాలను కూడా వేయొచ్చు.. ఇవి వాపు, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి
మీ పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టడం వల్ల మీ చర్మ ఆరోగ్యం, రూపం మెరుగుపడుతుంది
వాటర్ లో టీ ట్రీ ఆయిల్ లేదా పిప్పరమింట్ ఆయిల్ వంటి పదార్థాలను కలిపితే మీ పాదాలను ఆరోగ్యంగా ఉంచుతుంది
ప్లాంటార్ ఫాసిటిస్, ఆర్థరైటిస్ లేదా గౌట్ వంటి సమస్యల నుంచి పాదాల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పాదాల నానబెట్టడం మంచిది
క్రమం తప్పకుండా పాదాల నానబెట్టడం వల్ల కూడా పాదాల నొప్పి తగ్గిపోతుంది