అందానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. అందం అంటే శారీర‌క‌మైన‌దే కాదు.. మాన‌సిక‌మైనది కూడా. 

రాష్ట్రాల వారీగా అందమైన మహిళల విషయంలో వేర్వేరు నిర్వచనాలున్నాయి.

 కాగా.. మనదేశంలో ఏ రాష్ట్రంలో  మహిళలు అత్యంత అందంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందా..  

దేశంలోనే అత్యంత అందమైన మహిళలు జమ్ము కశ్మీర్ లో ఉంటారని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.

  ఇక ఇక్కడి మహిళల అందానికి కారణం కాశ్మీర్ లోని పర్యావరణం, కొండ ప్రాంతాల్లో జీవనం అంటున్నారు నిపుణులు.

 ఇక హిమాచల్, ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాలకు చెందిన స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.  

 మణిపూర్, మిజోరంలో నివసిస్తున్న మహిళలు కూడా అందగత్తెల జాబితాలో ఉన్నారు.

  వీరి ఆకర్షణీయమైన రూపం కారణంగా దేశంలోనే అందమైన మహిళల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.