యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సీ పదార్థాలు తినాలి

జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి

ఆరోగ్యకరమైన చర్మం కోసం 6-7 గంటలు నిద్రపోవాలి

ఒత్తిడి తగ్గించడానికి యోగా, ధ్యానం చేస్తుండాలి

తగినంత నీరు తాగుతుండాలి.. 8 గ్లాసులు తాగాలి

30 నిమిషాల వ్యాయామంతో చర్మం కాంతివంతంగా ఉంటుంది

నిద్రకు ముందు మేకప్ పూర్తిగా శుభ్రం చేసుకోవాలి

మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి

కలబంద, తేనె ఉపయోగిస్తే స్కిన్ తేమగా ఉంటుంది