ఈ మధ్య సినీతారలు మెటాలిక్ చీరలు, డ్రెస్సులతో ఎక్కువగా ఫొటో షూట్లలో పాల్గొంటున్నారు. మెరిసే డ్రెస్సుల్లో అందాల భామలు తళుక్కమంటున్నారు. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన మెటాలిక్ దుస్తులతో తారలు పోజిలిచ్చారిలా.. 

కియారా అద్వానీ

జాన్వీ కపూర్‌

సాయి పల్లవి

సయీ మంజ్రేకర్

రియా చక్రవర్తి

ప్రియాంకా చోప్రా

పూజా హెగ్డే

నభా నటేష్

మౌనీ రాయ్

మీనాక్షి చౌదరి

మాళవిక మోహనన్‌

కృతి సనన్‌

కీర్తి సురేషే

దీపికా పదుకునే

అను ఇమాన్యుయేల్

ఆలియా భట్