వానాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి
వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
చర్మాన్ని పొడిగా ఉంచుకోవాలి
తాజా ఆహారం తీసుకోవాలి
కలుషిత నీటితో జాగ్రత్తగా ఉండాలి
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి
గాలి పీల్చుకునే వస్త్రాలు ధరించాలి
గమనిక: నెట్‌లో సేకరించిన సమాచారం.. సలహాలకు నిపుణులను సంప్రదించాలి