ఆల్బీ మోర్కెల్ 2008లో ఢిల్లీపై 124 మీటర్ల సిక్స్ కొట్టాడు.
ప్రవీణ్ కుమార్ 2008లో రాజస్థాన్ పై 124 మీటర్ల సిక్స్ కొట్టాడు.
రాబిన్ ఉతప్ప 2010లో ముంబై ఇండియన్స్ పై 120 మీటర్ల సిక్స్ కొట్టాడు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్ 2011లో ఆర్సీబీపై 122 మీటర్ల సిక్స్ కొట్టాడు.
క్రిస్ గేల్ 2013లో పూణే వారియర్స్ పై 119 మీటర్ల సిక్స్ కొట్టాడు.
రాస్ టేలర్ 2008లో సీఎస్కే పై 119 మీటర్ల సిక్స్ కొట్టాడు.
యువరాజ్ సింగ్ 2009లో సీఎస్కే పై 119 మీటర్ల సిక్స్ కొట్టాడు.
బెన్ కట్టింగ్ 2016లో ఆర్సీబీపై 117 మీటర్ల సిక్స్ కొట్టాడు.
లియామ్ లివింగ్ స్టోన్ గుజరాత్ పై 117 మీటర్ల సిక్స్ కొట్టాడు.
ఫాఫ్ డుప్లెసిస్ లక్నో సూపర్ జెయింట్స్ 115 మీటర్ల సిక్స్ కొట్టాడు.