చియా గింజలు శరీరంలో డీహైడ్రేషన్ నివారిస్తుంది.
చర్మాన్ని తడిసిన మృదువుగా ఉంచుతుంది.
వాంతులు తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉండి హృదయ ఆరోగ్యం కోసం మేలు చేస్తాయి.
పొటాషియం, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీర ఎలక్ట్రోలైట్ సంతులనంగా ఉంచుతుంది.
బరువు తగ్గేందుకు, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కు సహాయపడుతుంది.
బార్లీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్ లను తొలగిస్తాయి.