నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

నందమూరి బాలకృష్ణకు వసుంధరా దేవితో 1982లో వివాహం జరిగింది

బాలకృష్ణకు బ్రాహ్మణి, తేజస్విని అనే ఇద్దరు కుమార్తెలు .. మోక్షజ్ఞ అనే కుమారుడు ఉన్నారు

బాలకృష్ణ తన ఇద్దరు కూతుళ్లను విదేశాల్లో చదివించాడు

బ్రాహ్మణి, తేజస్విని ఇద్దరికీ వివాహం కూడా జరిగింది 

బ్రాహ్మణి.. నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను వివాహం చేసుకుంది.. వీరికి ఒక బాబు 

ఇక తేజస్విని.. భరత్ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహమాడింది.. వీరికి ఇద్దరు పిల్లలు 

ఇక వీరిద్దరూ అందంలో ఎవరికి వారే సాటి.. హీరోయిన్లు కూడా పనికి రారు అన్నట్లు ఉంటారు

ముఖ్యంగా బ్రాహ్మణి ముందు ఏ హీరోయిన్ కూడా సరిపోదు.. అయినా ఆమె ఏనాడూ సినిమాల్లోకి రావాలని కోరుకోలేదు.. ఆ విషయం అడిగినా ఆమె సున్నితంగాతిరస్కరించింది 

ప్రస్తుతం బ్రాహ్మణి హెరిటేజ్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తోంది

బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ మధ్యనే సినిమా రంగంలోకి అడుగుపెడుతుందని వార్తలు వస్తున్నాయి

తేజస్విని ప్రస్తుతం బాలయ్యకు క్యాస్టూమ్ డిజైనర్ గా ఉంది

ఏదిఏమైనా నందమూరి వంశం నుంచి బాలకృష్ణ నట వారసులుగా వీరు ఎంట్రీ ఇచ్చి ఉంటే .. స్టార్ హీరోయిన్లుగా మారేవారని అభిమానులు చెప్పుకొస్తున్నారు