రోజూ మీరు ఎక్కడికి వెళ్లినా జిమ్, ఆఫీస్, దూర ప్రయాణాలకు మీతో వాటర్ బాటిల్ తీసుకెళ్తారు.

మరి ఆ బాటిల్ని ఏలా శుభ్రం చేస్తున్నారు? బాటిల్ను సబ్బు, గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.

తర్వాత వాటర్ బాటిల్ క్లీనింగ్ బ్రష్ తో శుభ్రం చేసి ఫ్రెష్ వాటర్ తో వాష్ చేసి, డై చేయండి.

తర్వాత వాటర్ బాటిల్ క్లీనింగ్ బ్రష్ తో శుభ్రం చేసి ఫ్రెష్ వాటర్ తో వాష్ చేసి, డై చేయండి.

వాటర్ బాటిల్ నుంచి వచ్చే వాసనను తొలగించడానికి బ్లీచ్ కోల్డ్ వాటర్ పద్ధతి మంచిది.

వాటర్ బాటిల్ లో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి రాత్రంతా ఉంచాలి.

ఉదయాన్నే ఆ నీళ్లు పారబోసి, సబ్బుతో శుభ్రం చేసి, ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేస్తే బాటిల్ నుంచి వచ్చే దుర్వాసన పోతుంది.

ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ అయితే వేడి నీటితో నింపి 10 నిమిషాలు అలాగే ఉంచండి. అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది.