అవినీత్ కౌర్ జలంధర్‌లోని సిక్కు కుటుంబంలో 2001 సంవత్సరంలో జన్మించింది. కెరీర్ కోసం ముంబైకి మకాం మార్చింది.

2014లో విడుదలైన 'మర్దానీ' సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టి పలు టీవీ షోస్, ధారావాహికల్లో నటించింది.

 బందీష్ బండిట్స్, కౌర్ బార్బర్ కా తబ్బర్ లాంటి వెబ్ సిరీస్‌లో కూడా అవనీత్ కౌర్ నటించింది

ఎనిమిది సంవత్సరాల వయసులోనే  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. నేడు వరుస సినిమాలు, సీరియల్స్, సిరీస్‌లతో దోసుకుపోతుంది  

‘డాన్స్‌ ఇండియా డాన్స్‌ లిటిల్‌ మాస్టర్‌’, ‘డాన్స్‌ కీ సూపర్‌ స్టార్స్‌’, ‘ఝలక్‌ దిఖ్‌లా జా 5’ తదితర డ్యాన్స్‌ షోలో పాల్గొని సెమీ ఫైనల్స్‌ వరకు వెళ్లింది.

సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు హాట్ అందాలతో కుర్రాళ్ల కి నిద్ర పట్టకుండా చేస్తుంది.

  ప్రముఖ సెలబ్రిటీల అయిన నేహ కక్కర్, కరణ్ సింగ్ అరోరా, నిఖిల్ డిసౌజాతో కలిసి మ్యూజిక్ వీడియోలు చేసింది.