శృంగారానికి కూడా లెక్కలు ఉంటాయి. కిన్సే ఇనిస్టిట్యూట్ అధ్యయనం ప్రకారం ఏ వయస్సులో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యం లభిస్తుందో పరిశోధకులు వివరంగా చెప్పారు.

18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సులో ఎన్నిసార్లైనా శృంగారంలో పాల్గొనవచ్చు.  పిల్లల కోసం ఆలోచించేవారు 25 ఏళ్ల వయస్సులో ప్రయత్నిస్తే మంచిది.  ఆ తర్వాత ప్రయత్నిస్తే.. సక్సెస్ శాతం చాలా తక్కువ ఉంటుంది.

25 నుంచి 30 ఏళ్లు ఉన్నవారు ఆరోగ్యంగా ఉండాలంటే ఏడాదిలో కనీసం 120 సార్లు శృంగారం చేసుకోవాలి

30 నుంచి 35 ఏళ్లు ఉన్నవారు ఏడాదిలో కనీసం 100 నుంచి 112 సార్లు.. అంటే వారంలో కనీసం రెండు రోజులైనా శృంగారంలో పాల్గొనాలి

36 నుంచి 40 ఏళ్లు ఉన్నవాళ్లు ఏడాదికి కనీసం 86 నుంచి 100 సార్లయినా శృంగారంలో పాల్గొనాలి.  శృంగారం వల్ల ఏర్పడే హార్మోన్ల వల్ల ఒత్తిడి దూరం కావడమే కాకుండా, కొన్ని రోగాల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.

40 నుంచి 49 ఏళ్లు ఉన్నవాళ్లు  ఏడాదిలో కనీసం 69 నుంచి 80 సార్లు సెక్స్‌లో పాల్గొంటే చాలు. సామర్థ్యం ఉంటే ఈ సంఖ్యను మించినా సమస్య ఉండదు. 

50 నుంచి 90 ఏళ్లు ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు శారీరక సమస్యల ఆధారంగా శృంగారంలో పాల్గొనవచ్చు. 

గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు ఉన్నవాళ్లు వయస్సుతో సంబంధం లేకుండా.. 

వారంలో కనీసం ఒకటి లేదా రెండుసార్లయిన శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే బెటర్