టిక్ టాక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ అషూ రెడ్డి

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ ఆమెలానే డ్రెస్ చేసుకొని ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది

ఇక బిగ్ బాస్ లో ఛాన్స్ కూడా పట్టేసిన ఆమె బయటికి వచ్చాకా హాట్ హాట్ ఫోటోషూట్లతో హీటెక్కిస్తోంది

చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని అందాలను ఎరగా వేసి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది

ఇంత స్కిన్ షో చేసినా అమ్మడికి మాత్రం అవకాశాలు వచ్చిందే లేదు

ఇటీవలే అషూ ఒక సినిమా ప్రమోషనల్ సాంగ్ లో కనిపించింది

పవన్ కళ్యాణ్ పేరును ప్రైవేట్ ప్లేస్ లో టాటూ వేయించుకొని షాక్ ఇచ్చింది

ఇక ట్రోలర్స్ చేతిలో ఎప్పుడు అషూ నలుగుతూనే ఉంటుంది. ఏ పోస్ట్ పెట్టినా ఆమెను ట్రోల్స్ చేస్తూనే ఉంటారు

తాజాగా ఆమె పెట్టిన ఫోటలపై నెటిజన్లు సమంతలా డ్రెస్ చేసుకోవడం కాదు ఆమెలా యాక్టింగ్ చేయడం నేర్చుకో అంటూ కామెంట్స్ పెడుతున్నారు