నెట్టింట అషు రెడ్డి చేసే రచ్చ మామూలుగా ఉండదు.

నిత్యం  ఆన్ లైన్ మాద్యమాలపై హవా నడిపించడం అషు రెడ్డి హ్యబీగా పెట్టుకుంది.

 అలా గతంలో కూడా అషు రెడ్డి పోస్ట్ చేసిన ఎన్నో ఫొటోస్ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేశాయి.

తాజాగా మరోసారి అదే ట్రాక్ లో వెళ్తూ పీక్స్‌లో అందాలు ఆరబోసింది.

డబ్ స్మాష్ వీడియోలతో తన మార్క్ చూపిస్తూ అందరికీ దగ్గరైంది.

తన కట్టు బొట్టుతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తోంది.

తనకున్న పాపులారిటీతో ఈ బ్యూటీ రెండు సార్లు బిగ్ బాస్  హౌస్‌కి వెళ్లి రావడం విశేషం.

ఇటీవల బిగ్ బాన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తెగ సందడి చేసిన అషు.. ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయింది.

ఆమెకు సంబంధించిన పలు ఫొటోస్ వైరల్ కావడం, అషుపై నెటిజన్స్ ట్రోలింగ్ చేయడం లాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి.

అవేవీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగానే ఉంటోంది అషు రెడ్డి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.