బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో అమ్మడు అరాచకం సృష్టిస్తుంది.

పరువాలు పరచడంలో పీహెచ్‌డి చేసిందా ఏంటి అన్నట్టు అషు షేర్ చేసే పిక్స్ చూసి కుర్రాళ్లు గుటకలు మింగుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే ఫొటోలకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు.

1.7 మిలియన్ల మందికి పైగా పాపకి ఫాలోవర్స్ ఉన్నారు.

కుర్రాళ్లు తన నుండి ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకుని వాళ్లు అడక్కపోయినా  మరీ అందాలు ఆరబోతతో వాళ్లకి ఉక్కబోత తెప్పిస్తుంది.

రకరకాల భంగిమల్లో మతిపోగొట్టే ఫోజులతో అరాచకానికి అర్థం చెప్పే రేంజ్‌లో ఉన్న లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.

ఇప్పటికే అషు ఫొటోలకి భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి..

‘‘అషు, ఆవకాయ, ఐస్ క్రీమ్ ఎప్పుడూ బోర్ కొట్టవు’’ అంటూ క్రియేటివిటీకి పదును పెట్టి చిలిపిగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు..