అరియనా గ్లోరీ.. యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టింది

రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూ ఆమె దశను మార్చేసింది

వర్మ బ్యూటీగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది

బిగ్ బాస్ హౌస్ లో తనదైన గేమ్ ఆది టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచింది 

బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తరువాత అమ్మడికి ఒకటి రెండు సినిమా ఛాన్స్ లు వచ్చాయి

కానీ, ఏ సినిమాలు అరియానాకు ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయాయి 

ఇక అవకాశాల కోసం అమ్మడు అందాల ఆరబోతనే నమ్ముకుంది

చిట్టిపొట్టి బట్టలు వేసుకొని నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది

తాజాగా బ్లాక్ డ్రెస్ లో మరింత హొయలు పోయింది 

నడుము అందాలను ఎరగవేస్తూ మరింతగా కుర్రకారును రెచ్చగొట్టింది 

ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఇలా వర్మ కంటపడకు .. ఎక్కడ పడితే అక్కడ నాకేస్తాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు