చిన్న వయసులోనే కంటి మసక సమస్యలు వచ్చి కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు

ఎక్కువసేపు లాప్టాప్ ముందు, మొబైల్ ఫోన్లను చూస్తూ ఉండేవారి కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది

క్యారెట్లో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

చేపలు కూడా మన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

కంటి సమస్యల నుండి బ్రోకలీ మనకు ఉపశమనాన్ని ఇస్తుంది

ద్రాక్ష పండ్లను ప్రతిరోజు తినడం వల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది

కంటి చూపును పెంచడంలో జామ పండు చాలా ప్రయోజనకరం

పచ్చి కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తింటే కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

నారింజ కంటి చూపును మెరుగుపరుస్తుంది