పెళ్లి జీవితంలో చాలా ముఖ్యం

పెళ్లి సరైన సమయంలో చేసుకోవడం మంచిది

30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని వారు చాలా మంది ఉంటారు

పెళ్లిని ఆలస్యం చేస్తే జీవితంలో ఎన్నో ఇబ్బందులు

బిజీ లైఫ్ స్టైల్ వల్ల పెళ్లిని ఆలస్యం చేస్తున్నారు

మంచి ఉద్యోగం, హోదా వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు

30 నుంచి 35 మధ్య పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు

30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న వారికి ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం

పిల్లలు పుట్టడంలో చాలా సమస్యలు

స్త్రీలలో గర్భధారణ సామర్థ్యం, పురుషులలో శుక్రకణాల సంఖ్య తగ్గడం మొదలవుతుంది

పెళ్లి ఆలస్యమైతే పిల్లలకు యుక్త వయసు వచ్చేసరికి తల్లిదండ్రులకు ముసలితనం వచ్చే ప్రమాదం