జూనియర్ ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల విరాళం

నందమూరి బాలకృష్ణ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున రూ.కోటి ఆర్థిక సహాయం

ఏపీ సీఎం సహాయనిధికి పవన్ రూ.కోటి ఆర్థిక సహాయం

ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున మహేష్ రూ.కోటి ఆర్థిక సహాయం

రూ. 5 లక్షల చొప్పున ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి విశ్వక్ సేన్ రూ. 10 లక్షల విరాళం

రూ. 15 లక్షల చొప్పున ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి సిద్ధు జొన్నలగడ్డ రూ. 30 లక్షల విరాళం

తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి దర్శకుడు త్రివిక్రమ్ , నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీల విరాళం

రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్ , రాధాకృష్ణ, నాగవంశీ

దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం

ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ రూ.25 లక్షలు విరాళం

రూ. 2.5 లక్షల చొప్పున ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం