కడప జిల్లా పర్యటనలో సీఎం జగన్ 

రెండో రోజు పులివెందులలో జగన్ పర్యటన

తన వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరైన సీఎం జగన్‌

పులివెందులలో జరిగిన వివాహ వేడుకకు హాజరై అందరినీ సీఎం జగన్ ఆశ్చర్యపరిచారు 

అంగరంగ వైభవంగా పులివెందులలోని ఎస్‌సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌‌లో ఈ వివాహ వేడుక జరిగింది

పీఏ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌తో పాటు సతీమణి వైఎస్ భారతి హాజరు

నూతన వధూవరులు హేమలత, గంగాధర్‌లను జగన్-భారతి దంపతులు ఆశీర్వదించారు