కేరళ కుట్టి అనుమప పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

ఇటీవలే కార్తికేయ 2 తో భారీ హిట్ అందుకుంది అనుపమ

మొదటి నుంచి బొద్దుగా కనిపించిన అనుపమ ఈ మధ్య బక్కచిక్కి కనిపిస్తోంది

సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్లతో హల్చల్ చేస్తూ కుర్రకారుకు నిద్ర పట్టనివ్వడం లేదు

ఇక తాజాగా బ్లాక్ చీరలో అనుపమ మెస్మరైజ్ చేసింది

ఈ ఫొటోస్ లో హైలైట్ గా నిలిచింది ఈ టాటూ

 ఈ టాటూఅంతకముందు ఎప్పుడు అనుపమ ఎద మీద లేకపోవడంతో కొత్తగా ఈ టాటూ ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు 

 అయితే ఇది పర్మినెంట్ టాటూ నా లేక ఏదైనా టెంపరరీగా వేయించుకుందా అనేది తెలియాలి