టెంప్టింగ్ పోజులతో అనుపమ గ్లామర్ ట్రీట్

యూత్ లో అనుపమ పరమేశ్వరన్ కు  మంచి క్రేజ్

ఈ మలయాళి ముద్దుగుమ్మ అంటే ఫ్యాన్స్ కు పిచ్చి

చీరకట్టులో కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తున్న ఈ బ్యూటీ

ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ మలయాళి కుట్టి

యువతకు డ్రీమ్ గర్ల్ గా మారిపోయిన అనుపమ

పద్దతిగా కనిపిస్తునే అందాల ఆరబోసే ఈ భామ

అనుపమకు తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో మంచి పాపులారిటీ

ప్రస్తుతం తెలుగులో సిద్దు జొన్నలగడ్డతో డీజే టిల్లు స్క్వేర్ లో నడిస్తున్న ఈ మలయాళి కుట్టి