అనూ ఇమాన్యుయెల్‌ అనగానే ఆమె మత్తుకళ్లే గుర్తొస్తాయి

ఆతర్వాత నునుపైన ఆమె ముక్కు..  దొండ పండులాంటి పెదాలు

ఆతర్వాత మీకు చెప్పనక్కర్లేదు వర్ణిస్తూపోతే ఒక పుస్తకం రాసేయొచ్చు

అను ఇమాన్యుయెల్‌ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మరింత సన్నబడింది.

చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు అను అందంతో మాత్రం మార్పులేదు

అందంతో అణుబాంబు తయారు చేస్తే అచ్చం "అను''లాగే ఉంటుంది

పాపం అనూ అందానికి అవకాశాలు వున్నా.. హిట్‌ లు లేవు

అల్లు శిరీష్‌తో అను నటించిన  "ఉర్వశివో రాక్షసివో'' సినిమా రిలీజ్‌ కు సిద్ధమైంది.

ఇటీవల విడుదలైన టీజర్‌ చూస్తుంటే హిట్టు కొట్టేలాగే కనిపిస్తోంది

ప్రస్తుతం రవితేజాతో రావణాసుర మూవీలో అను నటిస్తోంది