యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లపై మాత్రమే ప్రభావం చూపిస్తాయి.
తొలిసారిగా అలెగ్జాండర్ 1928లో పెన్సిలిన్ యాంటీబయాటిక్‌ను కనుక్కున్నారు.
ఇండియాలో ఎక్కువగా అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ వాడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.
యాంటీబయాటిక్స్ వైరస్ ఇన్ఫెక్షన్లను నయం చేయలేవు
ఇండియాలో ప్రజలు ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని ఓ సర్వే తేల్చింది.
యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే దీర్ఘకాలంలో అవి ఇన్ఫెక్షన్లపై పనిచేయవు.
యాంటీబయాటిక్స్ వాడకం వల్ల డయేరియా, కడుపులో ఇబ్బంది, అలసట కలుగుతుంది.
యాంటీబయాటిక్స్ వల్ల కొన్ని సందర్భాల్లో కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది
చర్మంపై రాష్, దద్దుర్లు ఏర్పడుతాయి.