తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడాదికి సగటున రూ.1500-1600కోట్లు

కేరళ పద్మనాభ స్వామి మందిరానికి రూ.750-800కోట్లు

అయోధ్య బాలరాముడి ఆలయానికి రూ.700కోట్లు

పంజాబ్ స్వర్ణ మందిరానికి రూ.650కోట్లు

జమ్మూ వైష్ణోదేవీ గుడికి రూ.600కోట్లు

షిర్డీ సాయి మందిరానికి రూ.500కోట్లు

పూరీ జగన్నాథ స్వామి గుడికి రూ.400కోట్లు

ఢిల్లీ అక్షర్గామ్ ఆలయానికి రూ.200-250కోట్లు

గుజరాత్ సోమనాథ్ మందిరానికి రూ.150-200కోట్లు