రాగి, హిమెసైనిన్ కారణంగా సాలెపురుగులు నీలం రక్తాన్ని కలిగి ఉంటాయి.
సిన్సిడ్ బల్లి ఆకుపచ్చ రక్తాన్ని కలిగి ఉంటుంది.. ఇది పాపువా న్యూ గినియా, సోలమన్ దీవుల్లో ఉంటుంది.
సిపున్కులా లేదా వేరుశెనగ పురుగులు ఊదారంగు రక్తాన్ని కలిగి ఉంటాయి.
ఆక్టోపిలు నీలిరంగు రక్తాన్ని కలిగి ఉంటాయి. హిమోసైనిన్ ఆక్టోపస్ శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ తీసుకెళ్తుంది.
సముద్ర దోసకాయలు పసుపు రక్తాన్ని కలిగి ఉంటాయి.
గుర్రపుడెక్క పీతల రక్తం గాలి తగిలినప్పుడు నీలం, ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.