కోలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అనికా సురేంద్రన్

అజిత్ , నయన్ నటించిన విశ్వాసం సినిమాలో కూతురిగా నటించి స్టార్ స్టేటస్ అందుకొంది

ఇక తెలుగులో నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలో నాగ్ మేనకోడలిగా నటించి మెప్పించింది

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అనికా హీరోయిన్ గా మారింది

హీరోయిన్ అవకాశాల కోసం చిన్నది అందాల ఆరబోత కూడా చేస్తోంది

నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది

తెలుగులో బుట్ట బొమ్మ అనే సినిమాతో అనికా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది

ముద్దుగుమ్మ అనికా అందం, అభినయం చూస్తుంటే త్వరలోనే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు

బుట్టబొమ్మ హిట్ అందుకుంటే తెలుగులో కోలీవుడ్ బ్యూటీ జోరు మాములుగా ఉండదు

అనికా సురేంద్రన్ టాలీవుడ్ లో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి