పలుచని చీరలో పరువాలు ఒలకబోసిన యాంకర్ విష్ణుప్రియ

స్మాల్ స్క్రీన్  అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్

పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ

ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌

తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది

కాస్టింగ్ కౌచ్ కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. ప్రతి రంగంలోనూ ఉందన్న విష్ణుప్రియ

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసిన ఈ భామ

విష్ణుప్రియ ఫోటోలపై నెటిజన్స్ ఈ అమ్మడు అందాలను చూడాటానికి రెండు కళ్లు చాలవంటూ కామెంట్స్

ఈ అమ్మడు అందాలకు ఫిదా అవుతున్న కుర్రకారు