సరికొత్త అందాలతో ఆకట్టుకుంటున్న యాంకర్ సుమ

సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిన స్టార్ లేడీ వరుస ఫోటో షూట్స్ తో మెస్మరైజ్

సుమ కనకాల గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి తనలోని తెలియని కోణం పరిచయం

ఐదు పదుల వయసు దగ్గరపడుతున్నా కట్టిపడేసే గ్లామర్ తో ఆకట్టుకుంటున్న ఈ స్టార్ యాంకర్

యాంకర్ గా బుల్లితెర మీద చెరగని ముద్ర వేసిన సుమ కనకాల

ఏళ్ళ తరబడిగా యాంకరింగ్ చేయడంతో బోర్ కొట్టిందేమో కానీ సుమ షోలు తగ్గించింది

ప్రస్తుతం సుమ అడ్డా, అమ్మ ఆవకాయ్ రెండు షోలు మాత్రమే చేస్తున్న సుమక్క

గత పాతికేళ్లుగా సుమ స్టార్ యాంకర్ హోదాలో కొనసాగుతున్నారు

సుమ-రాజీవ్ కనకాల దంపతులకు ఓ అబ్బాయి, అమ్మాయి.. అబ్బాయిని హీరో చేసే ప్రయత్నం