యాంకర్ స్రవంతి అంటే సోషల్ మీడియాకు పరిచయం అవసరం లేదు.

ఎందుకంటే ఆమె ఫొటోలు ఆ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి.

అందాలను దాచుకోకుండా చూపించడం అంటే స్రవంతికి తెగ ఇంట్రెస్ట్.

తాజాగా మరోసారి ఇలాంటి క్యూట్ ఫొటోలతో హల్ చల్ చేసింది.

రెండు జడలు వేసుకుని.. పొట్టి డ్రెస్ లో ఘాటు ఫోజులు ఇచ్చింది.

తాను గుడ్ గర్ల్ అన్నట్టు క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.