ఇటీవలి కాలంలో యాంకర్ స్రవంతి చొక్కారపు పేరు ఎక్కువగా వినిపిస్తోంది
సినిమా ఈవెంట్, సీరియల్ ప్రమోషనల్, టీవీ షో అన్నింటిలో స్రవంతినే కనబడుతోంది
స్రవంతి పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది
సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ స్రవంతి రచ్చ చేస్తోంది
స్రవంతి ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది
డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది
తాజాగా రెడ్ శారీలో స్రవంతి సెగలు లేపుతోంది, పిక్స్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు