బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు

బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు

సినిమాలతో కన్నా వివాదాలతోనే అనసూయ ఎక్కువ ఫేమస్ అయ్యింది 

ప్రస్తుతం వరుస సినిమాలతో అనసూయ బిజీగా మారింది 

ఇక సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటూ ట్రోలర్స్ కు గట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనసూయ 

గత కొన్నిరోజులుగా అనసూయ అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోయింది

తాజాగా ఎదపై టాటూ చూపిస్తూ అనసూయ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది

నిక్కు అనే పేరును టాటూగా వేయించుకుంది అనసూయ 

ఆ పేరు ఎవరిదా అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు

అయితే ఆ నిక్కు ఎవరో కాదట. అనసూయ భర్త శశాంక్ భరద్వాజ్ పేరు అని తెలుస్తోంది

భర్తను అనసూయ ముద్దుగా నిక్కు అని పిలుస్తుందట 

ఇక ఈ విషయం తెలియడంతో అనసూయకు భర్త అంటే ఎంత ప్రేమనో అని కామెంట్స్ పెడుతున్నారు